Saturday, October 13, 2018

తనతో నా పయనం తానే నా జీవితం(కడవరకు)

నా మనస్సు నాతో లేనప్పుడు...
నేను బ్రతికున్నా జీవత్సవంతో సమానం...

Friday, October 12, 2018

తనతో నా పయనం తానే నా జీవితం (కడవరకు)

నాలో దాచుకున్నా నిన్ను మరచిపోవాలంటే..
నాకు మరణం అయినా రావాలి లేదా
ఆ మరణాన్ని వెతుక్కుంటూ నేనైనా పోవాలి..

మళ్ళీ రావా..!!

నా కంట జారే కన్నీరు చెబుతుంది..
ఇక నేను ఒంటరి అయిపోవాలి అని..
ముక్కలు అయినా నా మనసు చెబుతుంది..
నువ్వు చేజారిపోయావు అని..
నువ్వు మళ్ళీ తిరిగిరావు అని..

తనతో నా పయనం తానే నా జీవితం (కడవరకు)

మొదటి సారి మొట్టమొదటి సారి నా మనసుని తాకిన ఆ స్వరం...
ఎన్ని సార్లైనా మరేన్ని మర్లయిన వినాలనిపిస్తూనే ఉంటుంది.
అందుకే నువ్వు మాట్లాడే ప్రతి సారి నీ స్వరని ఆస్వాదిస్తూనే ఉంటాను..

తనతో నా పయనం తానే నా జీవితం (కడవరకు)

ఒక్కరి వెంటపడడం,ప్రేమలో పడడం రెండూ ఒకటికాదు.
మొదటిది ఒంటరి ప్రయాణం.
రెండవది జంట ప్రయాణం.
నా ఒంటరి ప్రయణంలోకి జంటగా వస్తావాన్ని... ఎప్పటికి ఎదురుచూస్తుంటా..