Thursday, February 7, 2019

~~~" మరణం "~~~

..నువ్వు వద్దు రావద్దు అంటున్న నిన్ను వదలకుండా
         వెంటాడి వేటాడి మరి తీసుకెళ్లేది ఒక్కటే ఒక్కటి..

అదే *మరణం*...!!