∆అతి దారుణమైనవి....
#ఒకటి
నిజంగా మనం ఫీలయ్యేది
బయటకు చెప్పుకోలేక
కుమిలిపోవడం..
#రెండు
మనం నిండు మనసుతో ఇష్టపడే ఆ వ్యక్తి
మరొకరిని అంతే నిండు మనసుతో ఇష్టపడుతోందని
తెలిసినప్పుడు కలిగే బాధ 😥😥..
#మూడు
నకిలీ మనషుల మధ్య " మనషిగా" బ్రతకడం ఎంత నరకమో...