భగవత్ గీత ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే వినిపిస్తారు...
పుట్టినప్పటినుండి వినిపిస్తే... 🤔🤔🤔🤔
ఓహో... ఓహో...
అంతా...దేవుడే.. అని ఎక్కడ వాళ్ళని వదిలి వెళ్తారని.... 😌😌😌 స్వార్థమా
లేక ఇప్పడున్నా పరిస్తితుల్లో "మనిషిగా" బ్రతుకుతారానా....
ఏది ఎమైనా భగవత్ గీతని పుట్టినప్పటి నుండి అవపోసన పట్టించడం చాలా మంచిది...
No comments:
Post a Comment